పేదోళ్ళ సన్న బియ్యంలో మిల్లర్ల నూక… బ్రేకింగ్ న్యూస్ (సి కే న్యూస్) పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మిల్లులలో పేద వాళ్లకు సరఫరా చేసే బియ్యంలో ఒక రంధ్రం ద్వారా నూకలు కలపడం జరుగుతుంది. ఎందుకు ఇలా కలుపుతున్నారని అడగగ 25 శాతం కలపవచ్చు దానికి పర్మిషన్ ఉందని చెప్పడం, అనుమానంతో ఇట్టి విషయాన్ని అధికారులకు వివరణ కోసం 8008301482 గల నంబర్ కి ప్రయత్నించగా సమాధానం ఇవ్వని సివిల్ సప్లయ్ అధికారులు.
పేదోళ్ళ సన్న బియ్యంలో మిల్లర్ల నూక…
బ్రేకింగ్ న్యూస్ (సి కే న్యూస్)
పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మిల్లులలో పేద వాళ్లకు సరఫరా చేసే బియ్యంలో ఒక రంధ్రం ద్వారా నూకలు కలపడం జరుగుతుంది.
ఎందుకు ఇలా కలుపుతున్నారని అడగగ 25 శాతం కలపవచ్చు దానికి పర్మిషన్ ఉందని చెప్పడం, అనుమానంతో ఇట్టి విషయాన్ని అధికారులకు వివరణ కోసం 8008301482 గల నంబర్ కి ప్రయత్నించగా సమాధానం ఇవ్వని సివిల్ సప్లయ్ అధికారులు.