ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థి మృతి.. అస్వస్థతకు గురై..!
ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థి మృతి.. అస్వస్థతకు గురై..! వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో ఎస్సీ బాలు హాస్టల్ లో ఉడుముల భరత్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రోజు విధిగా ఉదయం ఐదున్నరకు లేచి కాలకృత్యాలు తీసుకుని ఏడు గంటలకు హాస్టల్ కాంపౌండ్ వాల్ లో స్టడీ అవర్స్ కూర్చొని ఏడు గంటలకు కూర్చొని చదువుకుంటూ ఏడు గంటల 9 నిమిషాల 40 సెకండ్లకు చదువుతూ చదువుతూ వెనుకలకు పడిపోయాడు. కూర్చున్న తోటి విద్యార్థులు పిడుసు …
ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థి మృతి.. అస్వస్థతకు గురై..!
వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో ఎస్సీ బాలు హాస్టల్ లో ఉడుముల భరత్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
రోజు విధిగా ఉదయం ఐదున్నరకు లేచి కాలకృత్యాలు తీసుకుని ఏడు గంటలకు హాస్టల్ కాంపౌండ్ వాల్ లో స్టడీ అవర్స్ కూర్చొని ఏడు గంటలకు కూర్చొని చదువుకుంటూ ఏడు గంటల 9 నిమిషాల 40 సెకండ్లకు చదువుతూ చదువుతూ వెనుకలకు పడిపోయాడు.
కూర్చున్న తోటి విద్యార్థులు పిడుసు అనుకొని తాళం చేతుల గుత్తి పెట్టి కాళ్లు చేతులు రాసి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సింగయ్య పల్లి చిన్న పిల్లల దావకాన తీసుకెళ్లారు.
అక్కడ డాక్టర్ పరిశీలించి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని చెక్ చేశాడు. కండిషన్ సీరియస్ గా ఉంది.. పల్స్ రేటు పడిపోయాయి కావున బాబు చనిపోయాడని డాక్టర్లు తెలియజేశారు.
విద్యార్థి డేడ్ బాడీని నర్సింగయి పల్లి ప్రభుత్వ దావఖాన, డిగ్రీ కాలేజ్ ముందు ఉంచి రోడ్డు మీద విద్యార్థి సంఘాలు, బంధువులు ధర్నా చేస్తున్నారు. ఎదుట్ల గ్రామ ప్రజలు కలెక్టర్ వచ్చి న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుంచి డెడ్ బాడీ తరలించామని రాస్తారోక నిర్వహిస్తున్నారు.