మారనున్న రేషన్ కార్డు రూల్స్.. తప్పక తెలుసుకోండి… Web desc : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఈ రోజు నుంచి అంటే.. జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించింది. ఈ రేషన్ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పని చేస్తుంది. అయితే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ కార్డు ద్వారా ఈ వ్యక్తులకు మాత్రమే ప్రయోజం చేకూరుతోంది. ఈ కొత్త నిబంధన చాలా మందిని ప్రభావితం చేయనుంది. ఈ చట్టం …

మారనున్న రేషన్ కార్డు రూల్స్.. తప్పక తెలుసుకోండి…

Web desc : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఈ రోజు నుంచి అంటే.. జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించింది.

ఈ రేషన్ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పని చేస్తుంది. అయితే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ కార్డు ద్వారా ఈ వ్యక్తులకు మాత్రమే ప్రయోజం చేకూరుతోంది.

ఈ కొత్త నిబంధన చాలా మందిని ప్రభావితం చేయనుంది. ఈ చట్టం కింద అర్హత ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ సౌకర్యం ద్వారా ప్రయోజనాన్ని పొందనున్నారు.

భారత ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. అటువంటి ఒక పథకం ద్వారా.. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద స్పల్ప ధరకు ప్రజలకు రేషన్ అందిస్తారు. ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పనిచేస్తుంది.

ఈ చట్టం కింద అర్హత ఉన్న వ్యక్తులు ప్రభుత్వం నుండి ఉచిత రేషన్ సౌకర్యాన్ని పొందుతారు. అర్హత ప్రమాణాలను నెరవేర్చిన వ్యక్తులు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందగలుగుతారు.

ప్రస్తుతం ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తుల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రేషన్ కార్డుదారులలో కొంత మంది మాత్రమే ప్రయోజనం పొందగలరు.

దీని ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీ అనంతరం వారు రేషన్ పొంద లేరు. రేషన్ కార్డుదారుల కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. దీని కింద వారు e-KYC చేయించుకోవాలి. ఇలా చేయని వారు రేషన్ పొందలేరన్నది గమనించాల్సి ఉంది.

E-KYC ద్వారా ప్రభుత్వం నకిలీ రేషన్ కార్డుదారులను గుర్తిస్తోంది. దీని అనంతరం వారిని ఈ పథకం నుండి మినహాయిస్తారు.

అలాగే మీ E-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి.. మీరు మీ సమీపంలోని ఆహార సరఫరా కేంద్రాన్ని సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రజలు E-KYC పొందవచ్చునని ప్రభుత్వం సూచిస్తోంది.

Updated On 27 Jan 2025 12:06 PM IST
cknews1122

cknews1122

Next Story