మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం,
మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం, ఎందుకు? ఈటీవలి కాలంలో కొంతమంది విద్యార్థినీవిద్యార్థులు తమపై చదువుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మేడ్చల్-పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషను పరిధిలో వున్న మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజినీరింగ్ విద్యార్థిని కీర్తి అనే యువతి ఆ త్మహత్య యత్నం చేసింది.క్యాంపస్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఆమె కళాశాల నాలుగో అంతస్తు కిటికీ లోపల నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించింది. ఐతే ఆమెను …
మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం, ఎందుకు?
ఈటీవలి కాలంలో కొంతమంది విద్యార్థినీవిద్యార్థులు తమపై చదువుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మేడ్చల్-పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషను పరిధిలో వున్న మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజినీరింగ్ విద్యార్థిని కీర్తి అనే యువతి ఆ త్మహత్య యత్నం చేసింది.
క్యాంపస్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఆమె కళాశాల నాలుగో అంతస్తు కిటికీ లోపల నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించింది. ఐతే ఆమెను మిగిలిన విద్యార్థులు కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా విద్యార్థినీవిద్యార్థులపై చదువుల రూపంతో తీవ్రమైన ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి.