తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..ఇక ఫోన్లకే హాల్ టికెట్లు ! తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..ఇక ఫోన్లకే హాల్ టికెట్లు రానున్నాయి. తెలంగాణలో విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు అందించేలా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది గతంలో కళాశాలలకు పంపడం లేదా వెబ్ సైట్‌లో పెడితే డౌన్ లోడ్ చేసుకునే పద్దతి ఉండేదన్న సంగతి తెలిసిందే. కానీ, ఈ సారి విద్యార్థులు ఇచ్చిన నంబర్లకే నేరుగా పంపనున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. ఇచ్చిన లింక్ …
![తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త](https://cknewstv.in/wp-content/uploads/2025/01/n64976800217382076307874d7872b2e79f62126ab9432634ef2e76bad856abcdff8a3fb2e5a65cbd743d88.jpg)
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..ఇక ఫోన్లకే హాల్ టికెట్లు !
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..ఇక ఫోన్లకే హాల్ టికెట్లు రానున్నాయి. తెలంగాణలో విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు అందించేలా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది
గతంలో కళాశాలలకు పంపడం లేదా వెబ్ సైట్‌లో పెడితే డౌన్ లోడ్ చేసుకునే పద్దతి ఉండేదన్న సంగతి తెలిసిందే. కానీ, ఈ సారి విద్యార్థులు ఇచ్చిన నంబర్లకే నేరుగా పంపనున్నారు ఇంటర్ బోర్డు అధికారులు.
ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది ఇంటర్ బోర్డు. దీంతో తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. ఇక పరీక్షలు రాగానే… కాలేజీలకు వెళ్లి.. ఫీజు కట్టి.. హాల్ టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇకపై ఉండబోదన్న మాట. తెలంగాణలో విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు అందించేలా చర్యలు తీసుకున్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)