బైక్, కార్ ఢీకొని మహిళ పోలీస్ ఎస్సై మృతి జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం చిల్వా కోడూరు వద్ద కారు, బైక్ ఢీ ఎదురెదురుగా ఢీకొట్టడంతో మహిళ ఎస్సై అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న యువకుడు కూగా మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్వేత కారులో ధర్మారం వైపు నుండి …
బైక్, కార్ ఢీకొని మహిళ పోలీస్ ఎస్సై మృతి
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం చిల్వా కోడూరు వద్ద కారు, బైక్ ఢీ ఎదురెదురుగా ఢీకొట్టడంతో మహిళ ఎస్సై అక్కడిక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న యువకుడు కూగా మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఎస్సై శ్వేత కారులో ధర్మారం వైపు నుండి జగిత్యాల వస్తున్న సమయంలో అదుపుతప్పతి కారు బైక్ ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఎస్సైతో పాటు యువకుడు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.