
గ్రామదేవతల పండుగ సంబరాలు.
సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు జూన్ 15.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో కట్ట మైసమ్మ తల్లి.పోచమ్మతల్లి.ఈదమ్మతల్లి. పండుగలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవార్ల ఆలయానికి చేరుకొని బోనాలు ఒడిబియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం పలువురు మాట్లాడుతూ గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో చల్లగా ఉండాలని వేడుకున్నారు
ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు చెరుకు శివయ్య గౌడ్ పైళ్ల ఆనంద్ రెడ్డిమొగిలిపాక నరసింహ ఈతాప రాములు కొండల్ రెడ్డి కొమ్మగాని జంగయ్య మంగ బాలయ్య కాటెపల్లి ఉపేందర్ మంగ జగన్ కవిడే కిష్టయ్య. వెంకట్ రెడ్డి యువకులు.మహిళలు తదితరులు పాల్గొన్నారు