
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) – Artisan Grade-IV ఉద్యోగాలు
జాబ్ నోటిఫికేషన్ – Advt. No. 04/2025
ఖాళీలు : 515 Artisan పోస్టులు
పోస్టులు : ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమాన్
యూనిట్లు : దేశవ్యాప్తంగా 11 BHEL యూనిట్లలో
అర్హత : 10వ తరగతి + NTC/ITI + NAC (60% జనరల్/OBC, 55% SC/ST)
గరిష్ట వయస్సు (01-07-2025 నాటికి) :
↳ OC – 27 ఏళ్లు | OBC – 30 ఏళ్లు | SC/ST – 32 ఏళ్లు
ప్రత్యేక వర్గాలకు, ఎక్స్ సర్వీస్ మెన్కి ప్రాతినిధ్యం & సడలింపులు ఉన్నవి
జీతం : రూ. 29,500 – రూ. 65,000 (ప్రారంభ సమయంలో తాత్కాలిక ఉద్యోగం)
ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – సెప్టెంబర్ 2025 (తాత్కాలికంగా)
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :16 జూలై 2025
అప్లై చేయడానికి వెబ్సైట్: https://careers.bhel.in
గమనిక : అభ్యర్థులు ఒక్క యూనిట్ మాత్రమే ఎంచుకొని దరఖాస్తు చేయాలి.