KhammamPoliticalTelangana

బిఆర్ఎస్ సమావేశంలో రసాభాస

బిఆర్ఎస్ సమావేశంలో రసాభాస

ఖమ్మం పార్లమెంట్ బిఆర్ఎస్ సమావేశంలో రసాభాస

ck news

ఖమ్మం జిల్లా ఖమ్మం బీ ఆర్ఎస్ పార్లమెంట్ సన్నహాకా సమావేశంలో రసాభాసగా మారింది. ఖమ్మం నగరంలోని వివిసి ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమకారులకు సమచిత స్థానం కల్పించకుండా అవమానానికి గురి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశం జరుగుతుండగా బొమ్మెర రామ్మూర్తి అడ్డుకున్నారు.

సభ సజావుగా జరుగుతున్న తరుణంలో సభ నిర్వాహకుల తీరుని బొమ్మేర రామ్మూర్తి గురువారం తప్పు పట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button