
SSC: 1,340 జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్
Jul 19, 2025,
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025 సంవత్సరానికి గ్రూప్-బి జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 1,340 ఖాళీలు ఉన్న ఈ పోస్టులకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వారు అర్హులు. వయస్సు 30-32 ఏళ్లకు మించకూడదు.
జీతం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 21. వివరాలకు ssc.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.