
PMEGP ద్వారా రూ.25 లక్షల రుణం – యువతకు కేంద్రం బంపరాఫర్!
PMEGP అంటే ఏమిటి?
PMEGP అంటే Prime Minister’s Employment Generation Programme. ఇది కేంద్ర ప్రభుత్వం నడిపే పథకం. యువత స్వయం ఉపాధి పొందడానికి సబ్సిడీతో కూడిన రుణం ఇవ్వబడుతుంది.
ఎవరు అర్హులు?
- 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు
- కనీసం 8వ తరగతి పాస్ కావాలి
- కొత్తగా వ్యాపారం మొదలెట్టాలనుకునే వాళ్లు
- ఇప్పటికే వ్యాపారం ఉన్నవారు అర్హులు కాదు
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత, మహిళలు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఒబీసీ/దివ్యాంగులు ప్రాధాన్యం
ఎంత రుణం దక్కుతుంది?
- వ్యాపారం స్థాయి గరిష్ఠ రుణం అర్హత రేటు (సబ్సిడీ)
- సేవా రంగం రూ. 10 లక్షలు 15%–35% వరకు
- తయారీ రంగం రూ. 25 లక్షలు 15%–35% వరకు
ఎక్కడ అప్లై చేయాలి?
అవసరమైన డాక్యుమెంట్లు:
- ఆధార్ కార్డు
- 8వ తరగతి సర్టిఫికేట్
- బిజినెస్ ప్లాన్
- రేషన్ కార్డు / కస్టమర్ ఐడెంటిఫికేషన్
- బ్యాంక్ ఖాతా
- క్వాటేషన్ (తయారీ సామాగ్రి కోసం)
ఇతర ముఖ్య విషయాలు:
బ్యాంకులు రుణాన్ని ఇస్తాయి. కేంద్ర ప్రభుత్వం డైరెక్టుగా బ్యాంక్‌కి సబ్సిడీ ఇస్తుంది
రుణం తిరిగి చెల్లించడానికి 3–7 ఏళ్ల గడువు ఉంటుంది
ట్రైనింగ్ అవసరం అయితే KVIC/DIT ద్వారా అందుతుంది