
FSO జాబ్స్ 2025 – APPSC నోటిఫికేషన్
Notification Link: https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/FSONotification_072025_22072025.pdf
దరఖాస్తు: 28 జూలై – 17 ఆగస్టు 2025
వెబ్‌సైట్: psc.ap.gov.in
పోస్టులు: 100 (సామాన్య + స్పోర్ట్స్ కోటా)
జీతం: ₹32,670 – ₹1,01,970
అర్హత: బొటనీ/ఫారెస్ట్రీ/ఇంజినీరింగ్ డిగ్రీ
వయస్సు: 18–30 ఏళ్లు (విడుదల తేదీ: 01.07.2025 వరకు)
ఎంపిక:
- స్క్రీనింగ్ టెస్ట్ (07 సెప్టెంబర్ 2025)
- మెయిన్ పరీక్ష
- వాకింగ్ టెస్ట్
- మెడికల్ టెస్ట్
- CPT
ఫీజు: ₹250 (దరఖాస్తు) + ₹80 (పరీక్ష)
SC/ST/BC/EWS/Ex-Servicemen – ఫీజు మినహాయింపు
ఆన్‌లైన్ అప్లికేషన్ తప్పనిసరి
OTPR రిజిస్ట్రేషన్ ముందుగా చేయాలి