
BSF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ ఉద్యోగాలు
Jul 25, 2025,
BSF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ ఉద్యోగాలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 3588 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక bsf.gov.in వెబ్‌సైట్ ద్వారా జులై 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 24-08-2025. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులు: రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.