మహిళా కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి
రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయి. బస్సు ఆపలేదని, సీటు దొరకలేదని ఇలా రకరకాల కారణాలతో కండక్టర్లపై ప్రయాణికులు దాడులు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.