
మార్వాడీ ఓం నారాయణ గో బ్యాక్…….
107 సర్వే నంబర్ 1.34 గుంటల భూమిని దోచుకున్న దొంగను తరిమికొడుతాం……..
- 107 సర్వే నంబర్ ఒక్కటే కాదు పుసపల్లి వెళ్ళే రోడ్డులో ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని మామిడి తోట వేసుకున్నది కూడా బయట పెడతాం — వదిలిపెట్టే ప్రసక్తే లేదు……
★ లంబాడి హక్కుల పోరాట సంఘం (ఎల్ హెచ్ పీఎస్) రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్……
మార్వాడి ఓం నారాయణ వేసే బిచ్చం మెతుకులకు అలవాటుపడ్డ ప్రజా ప్రతినిధులు,అధికారులు…….
- తెలంగాణలో రగులుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం…….
- మానుకోటలో మార్వాడీ ఓం నారాయణ ను మాత్రమే తరిమికొట్టాలి…….
మార్వాడీల గో బ్యాక్ ఉద్యమం మానుకోటకు చేరక ముందే సమస్యను పరిష్కరిస్తే మంచిది లేకుంటే ఇక్కడ మార్వాడీ వాదం బలపడితే రణరంగంగా మారే అవకాశం ఉంది……
మానుకోట ప్రజలారా ఏకంకండి, ఎక్కడో నుండి వచ్చి మన మానుకోట భూములను దోచుకుంటున్న దొంగను తరిమికొడదాం…..
మహబూబాబాద్ :—
మానుకోట ఓ మహానగరం, కానీ ఒక వ్యాపార వర్గం కబంద హస్తాల కింద విలవిలలాడుతున్నది…. ఫాసిస్టు శక్తుల అండ ఆ వర్గానికి వుండటం మరో అదనపు బలం చేకూరింది, ఈ వ్యాపార వర్గానికి చెందిన గుంపు మార్కెట్ ప్రాంతంలో స్థానిక బహుజనుల,గిరిజనుల మీద దాడికి తెగబడ్డది….
తెలంగాణలోని అధికార యంత్రాంగాన్ని కూడా ఈ ప్రాబల్య వ్యాపార వర్గం ప్రభావితం చేస్తున్నది. ఈ సంఘటన మార్వాడీ వ్యాపార వర్గ పెత్తనం మానుకోట మీద ఎలా పెరిగుపోయిందో తెలియ చేస్తున్నది. ఈ మార్వాడీ వర్గం మానుకోట రాజకీయాలను నడుపుతున్నదని విమర్శకులు అంటున్నారు…….
రాజకీయంగా మానుకోట రాజకీయాల మీద మార్వాడీ పెత్తనమే నడుస్తోంది. మరింత స్పష్టమైన భాషలో చెప్పాలంటే మార్వాడీ సవర్ణుల పెత్తనం నడుస్తోంది…
టిఆర్ఎస్ గెలవాలన్న, కాంగ్రెస్ గెలవాలన్న,రేపు బీజేపీ గెలవాలన్న ఈ మార్వాడీ సెట్ లేకుండా కష్టమే,అసలు కష్టపడేది కార్యకర్తలు అయితే లాభపడేది మాత్రం ఓం నారాయణ లాంటి వాళ్ళే మాత్రమే (ఉదాహరణ తన కొడుకు ఈనాడు జెండా పట్టి పార్టీ కోసం కష్టపడేది కానీ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్) — ఎందుకంటే మానుకోట రైతుల కష్టాన్ని వారి సొమ్మును అప్పనంగా దోచుకోవాలి కదా……..
తమ ప్రాంతీయ పెట్టుబడికి రక్షణగా వుంటుందనీ, సహజ వనరులను, ఇతర వనరులను దోచుకోవడానికి సహకరించి, ఇతర సామ్రాజ్యవాద కంపెనీలతో పాటూ తమనూ ఎదిగిస్తుందని వాళ్లు ఆశ పడ్డారు.
అనేక వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు. ఆ ఒప్పందాలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టుబడిదారుల లాభానికి ఉపయోగపడుతున్నాయి..
నిజానికి ఈ ఓం నారాయణ మార్వాడీ సెట్ వలన బహుజనులు,గిరిజనులు సామాజిక, ఆర్థిక, రాజకీయ బానిసత్వాన్ని అనుభవిస్తోన్నారు.