
అంబేద్కర్ సాక్షిగా గ్రామపంచాయతీ నిర్లక్ష్యం
డెంగు మలేరియా, ప్రమాదం పెరుగుతుంది,
ఆగస్టు 26 (సీ కే న్యూస్) చేగుంట
చేగుంట మండల కేంద్రంలో పారిశుద్ధ్యం పరిస్థితి దారుణ స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా చెత్త,దర్శనం కలిగిస్తుంది.
చేగుంట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చుట్టుపక్క ఉన్న కాలనీవాసు లు,బీభత్సంగా చెత్తతో పాటు మద్యం బాటిల్లు అంబేద్కర్ విగ్రహం ముందు వేస్తున్నారు,
ఈ విషయం పైన అనేకసార్లు ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు ఎన్నోసార్లు అధికారులకు అంబేద్కర్ విగ్రహం దగ్గర చెత్త వెయ్యనీయకూడదని విన్నవించుకున్న పట్టించుకోవడం లేదు చెత్త దోమల, వల్ల, మలేరియా, జ్వరం లాంటిది వస్తాయని ఆటో డ్రైవర్ భయాందోళన పడుతున్నారు,
ఈ విషయం పైన అధికారులు వెంటనే స్పందించగలరని వారు కోరారు, ఈ కార్యక్రమంలో, ఆటో డ్రైవర్ కట్ట శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, శ్రీకాంత్, పాల్గొన్నారు,