
పిచ్చి కుక్కలా కష్టపడ్డాను.. కన్నీళ్లు పెట్టుకొని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు..
రీసెంట్ డేస్‌లో చిన్న లు, పెద్ద లు అని తేడా లేకుండా అన్ని లు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కథ కథనం బాగుంటే చాలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి.కొన్ని చిన్నగా వచ్చినా మంచి విజయాలను అందుకున్నాయి.
కొన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై కూడా మంచి విజయాలను కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని మాత్రం ఎంత ప్రమోషన్స్ చేసుకున్నా.. కథ కథనం బాగున్నా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంటాయి.
అలాగే రీసెంట్ గా విడుదలైన ఓ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో దర్శకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే చెప్పుతో కొట్టుకుంటూ.. ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు.
ఇటీవల విడుదలైన ల్లో త్రిబాణధారి బార్బరిక్ ఒకటి. ఆసక్తికర కథ కథనంతో తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ మంచి అంచనాలు మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది.
సత్య రాజ్ ఈ లో ప్రధాన పాత్రలో నటించారు. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్ ఈ లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పర్లేదు అనిపించుకుంది. ఈ ప్రమోషన్స్ కూడా బాగానే జరుగాయి. కానీ ఈ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
కు పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా ప్రేక్షకులు థియేటర్స్ రప్పించలేకపోయింది. త్రిబాణధారి బార్బరిక్ కు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. దాంతో దర్శకుడు మోహన్ శ్రీవత్స కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.
” నేను ఇప్పుడే చూడటానికి వెళ్లా.. థియేటర్స్ లో పదిమంది కూడా లేరు.. బాగుందని అందరూ చెప్తున్నా థియేటర్స్ కు మాత్రం జనం రావడం లేదు.. ఆ పదిమంది దగ్గరకు వెళ్లి ఎలా ఉంది అని అడిగా చాలా బాగుంది అని చెప్పారు.
కు నేనే దర్శకుడిని అని చెప్పగానే వారు నన్ను హగ్ చేసుకున్నారు. బాగున్నా ఎందుకు జనాలు రావడం లేదో అర్ధం కావడంలేదు.. కోసం పిచ్చి కుక్కలా కష్టపడ్డాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు దర్శకుడు…
కానీ నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని కాన్ఫిడెన్స్ తో జనాలతో ఒక మాట అన్నాను. ఛాలెంజ్‌ను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి చెప్పుతో కొట్టుకున్నాడు మోహన్ శ్రీవత్స. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.