ఖమ్మంలో విషాదం… ప్రేయసి దక్కలేదన్న బాధతో ప్రేమికుడి ఆత్మహత్య
ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉండగానే ఆ బాలికకు తల్లిదండ్రులు ఇటీవల మరోక వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేశారు.
అయితే ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా సారథినగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని సారథినగర్ జూబ్లీపురకు చెందిన సాయితేజ(17) కొంతకాలంగా స్థానికంగా ఉండే బాలిక (16)తో ప్రేమలో ఉన్నాడు.
అయితే వీరి ప్రేమను అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు 16 ఏళ్లకే ఆ బాలికకు వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేశారు. ప్రేయసి దక్కలేదన్న బాధతో మనస్థాపానికి గురయిన సాయితేజ ప్రేయసి ఎంగేజ్మెంట్ను తట్టుకోలేక అఘాయిత్యానికి ఒడి గట్టాడు.
ప్రేయసి దక్కలేదన్న బాధతో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. సాయితేజ మృతితో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని సారథినగర్ జూబ్లీపురకు చెందిన సాయితేజ(17) కొంతకాలంగా స్థానికంగా ఉండే బాలిక (16)తో ప్రేమలో ఉన్నాడు.
అయితే వీరి ప్రేమను అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు 16 ఏళ్లకే ఆ బాలికకు వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేశారు. ప్రేయసి దక్కలేదన్న బాధతో మనస్థాపానికి గురయిన సాయితేజ ప్రేయసి ఎంగేజ్మెంట్ను తట్టుకోలేక అఘాయిత్యానికి ఒడి గట్టాడు.
ప్రేయసి దక్కలేదన్న బాధతో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. సాయితేజ మృతితో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.