
చింతకాని మండలంలో మొదలైన రాజకీయ చదరంగం..
పల్లెల్లో స్థానిక ఎన్నికల హడావుడి
సి కె న్యూస్ చింతకాని ప్రతినిధి.
రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాలకు రావటంతో బరిలో దిగే వారికి గాలం…
నీ దగ్గర డబ్బులు లేవా .. పెట్టుబడి పెడతాం కానీ పెత్తనం మాత్రం మాదే…
_నువ్వు కేవలం అభ్యర్థి మాత్రమే రాజకీయం మాత్రం మేమే చేస్తాం..
పార్టీతో సంబంధం లేదు నీ పని నిలబడటమే తరువాత అంత నడిపించేది కూడా మేమే…_
రిజర్వేషన్ మరుతాయా లేదా అనేది మాకు అనవసరం…
చివరికి అభ్యర్థులు ఏవరు అనేది కూడా డిసైడ్ చేస్తున్నా డబ్బు రాజకీయం..
రాజకీయ కోణంలో కాకుండా డబ్బు రాజకీయాలతో చదరంగం అడుతున్న పలు పార్టీలు…
చివరి వరకు పార్టీలో పనిచేసి డబ్బులు లేక ఆలోచనలో పడ్డ అభ్యర్థులు..
కనుమరుగవుతున్న విలువలతో కూడిన రాజకీయాలు, అభివృద్ధి చెందుతున్న డబ్బు రాజకీయాలు…



