
కొట్టె వారి కుటుంబానికి ఎల్.వి రెడ్డి యువసేన ఆర్ధిక చేయూత
సీకే న్యూస్ ప్రతినిధి బాదావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం నందు గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాల చేత మరణించిన జూలూరుపాడు మండలం పాపుకొల్లు గ్రామానికి చెందిన కొట్టె లాలమ్మ w/o పుల్లయ్య కి L V రెడ్డి యువసేన పాపకొల్లు వారు వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా75 కేజీల బియ్యాన్ని వితరణగా అందజేసినారు
ఈ కార్యక్రమంలోమద్దిశెట్టి వంశీ నాయుడు భూక్య అమృనాయక్ అజ్మీర రాంబాబు నవీన్ రాథోడ్ కుదురుపాక సోమయ్య ధర్మరాజుల సత్యనారాయణ నిమ్మటూరి ముత్తయ్య ధర్మరాజుల వెంకటనారాయణ కొదుమూరి కోటేశ్వరరావు బానోత్ సక్రు నాయక్ కొండం వీరభద్రం యాసా రోశయ్య(సిపిఐ నాయకులు) పోగుల శ్రీనివాసరావు నునావత్ మోహన్ బాదావత్ రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు