
జూలూరుపాడులో ,ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
అంగనవాడి సుభద్రటీచర్ ను సన్మానించిన ఉపాధ్యాయులు
సి కె న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాధావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామపంచాయతీ పరిధిలోని కోయ కాలనీ అంగనవాడి త్రీ స్కూల్ నందు సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకున్నారు మరియు ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని జూలూరుపాడు త్రీ అంగనవాడి టీచర్ బాదావత్ సుభద్రా మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ గుగులోతు పద్మ ను సన్మానించినారు సావిత్రిబాయ్ పూలే నీ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆమె కలలు నిజం చేయాలని ఉపాధ్యాయురాలు వివరించటం జరిగింది
సావిత్రిబాయి పూలే భర్త జ్యోతి రావు చరిత్ర చూసుకుంటే సావిత్రిబాయి పూలే జనవరి మూడో తేదీన వైతాళితులను ప్రసవంచాల్సిన చరిత్రక కర్తవ్యాన్ని చరిత్ర మాత చేపట్టిన కురిటి నొప్పులు భరించి కానీ పెంచిన విప్లవ వైతాళికురాలు సావిత్రి పూలే బహుజన సమాజంతో పాటు అన్ని వర్గాల స్త్రీలు ఓనమాలు కూడా దిద్దలేని అజ్ఞానం మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్న అంధకార సావిత్రి పూలే 1831 వ సంవత్సరం జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని మహారాష్ట్రలోని సంతార జిల్లాలోని నయగావ్ గ్రామం లో జన్మించారు
బాల్యం నుండి సహజంగా అభ్యున్న పట్టుదల విజ్ఞాస వంటి గుణాలు భర్త జ్యోతిరావు సహచర్యంలో మరింతగా వికాసం చెందాయి మరాఠా ప్రాంతంలో విప్ల పాలన అంతమై ఆంగ్లేయుల దినములోని కి వచ్చినా కూడా గ్రామాలలో ఆధిపత్య వర్గాల స్వభావం పాలన స్వరూపం మారలేదు
1813 చిరాక్టార్ చట్టము 1835 మేకల్ విద్యా విధానంతో బ్రిటిష్ ప్రభుత్వం ఐరోపా విజ్ఞానం శాస్త్రీయ విద్యాలయ వ్యాప్తికి కృషి చేయడం ప్రారంభించింది ఫలితంగా క్రింది జాతుల ప్రజలు విద్యా అవకాశాలకు ప్రోత్సాహం లభించింది ఈ అవకాశం అంది పుచ్చుకున్న జ్యోతిరావు తన విద్యాభ్యాసాన్ని ప్రభుత్వం స్కూటీ స్ బడుల్లో పూర్తి చేశాడు
ఉదాంత ప్రజాస్వామిక భావాలతో వేరే పితుడైన జ్యోతిరావు సావిత్రిబాయికి సహచరుడుగా లభించడం ఒక మహోత్తర ఘట్టం ఈ జంట భారతదేశ సాంఘిక విద్య విప్లవానికి తమ శక్తినంత ధారపోశారు పూలే దంపతులు పూణేలోని గోదరావుపేట బాలిక పాఠశాలను 1848 జనవరి 1న ప్రారంభించారు
బాలికల పాఠశాల కావడంతో పని చేసేందుకు మగవారు ఎవరు ముందుకు రాలేని స్థితిలో తనే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా పాఠశాలను ధైర్యంగా నిర్వహించింది సావిత్రిబాయి విద్య లేక వివేకము తగ్గింది వివేకం లేక నీతి తగ్గింది నీతిలేక పురోగతి తగ్గింది పురోగతిలేక సంపద తగ్గింది సంపద లేక శుద్ధులు స్త్రీలు వెనకబడి పోయారు
ఇంత అనర్థము అవిద్య వల్ల జరిగింది అని ప్రజలను చైతన్య పరుస్త మునుపు ఎప్పుడైనా ఆంక్షలు అన్ని నిజం కాదు వాటిని ఎప్పుడూ పాటించవలసిన అవసరం లేదు రండి చదువుకోండి అని ప్రచారం చేస్తూ బాలికలను బడికి తీసుకుని వచ్చేవారు 1846 నుండి 1876 వరకు పూలే జంట 50 కి పైగా పాఠశాలను వృద్ధులు అతి సుద్దులు బాలికల కోసం ప్రోత్సహించారు
వీరి కృషి ప్రభుత్వానికి ఇతర సంస్కరణ అనేక పాఠశాలల స్థాపనకు దారితీసి సావిత్రిబాయి స్వయంగా స్త్రీలలో చైతన్యాన్ని పెంపొందించే అందుకు మహిళా సేవా మండలి ప్రారంభించింది వితౌత్తులు ఆచార్య బాధితులు వారి పిల్లలకు ఆశయం కోసం బాల హత్యా ప్రతి బంద్ కి గృహాన్ని ఏర్పాటు చేసింది
వీటితోపాటు జ్యోతిరావు నిర్వహించిన రైతాంగ కార్మిక హక్కుల పోరాటాలలో సత్యం శోధక సామాజ్ నిర్వహణలో క్రియేషన్ పాత్ర పోషించింది 1890లో పూలే మరణం తరువాత దుఃఖాన్ని దిగమెందుకొని అతని సామాజిక చైతన్య ఆశయ సాధన కార్యక్రమంలో కొనసాగించారు 1996లో మహారాష్ట్రల్లో కరువు వచ్చినప్పుడు ప్రభుత్వం ద్వారా సహాయ కార్యక్రమాలు జరిగేందుకు కృషి చేశారు సేవల వలన ఆరోగ్యం క్షీణించి 1997 వ సంవత్సరం మార్చి 10వ తేదీన సావిత్రిబాయి మహా పరిజ్ఞానం చెందింది సావిత్రి పూలే జీవితం ఉపాధ్యాయులకు సామాజిక కార్యకర్తలను ఒక నిరంతర చదవశక్తి అని అన్నారు




