
కొత్తగూడెం లో ఏసీబీ దాడి…
ఫారెస్టు డివిజనల్ మేనేజర్, ప్లాంటేషన్ మేనేజర్ పట్టివేత…
03 లక్షల 51 వేలు లంచం తీసుకుంటు ఉండగా పట్టుకున్న ఏసీబీ డి. ఎస్పీ రమేష్…
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జనవరి 03,
టీ ఎఫ్ డి సి ప్లాంటేషన్ మేనేజర్ (ఫారెస్టు రేంజ్ అధికారి) తాడి రాజేందర్, డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి కాంట్రాక్టర్ వద్ద నుండి జామయిల్ కట్ చేసిన బిల్లులు చెల్లించేందుకు 32 వేల టన్నులకు 28 లక్ష లు 80 వేలు లంచం డిమాండ్. టన్నుకు 750 ప్రభుత్వం ఇస్తుంది. 150 రూ డిమాండ్ చేశారు. 90 రూ” బేరం మాట్లాడుకున్న వైనం.
మొదటి యూనిట్ లో 3900 టన్నులు కటింగ్ చేసిన కాంట్రాక్టర్.. ఆ బిల్లులు చేసేందుకు 03 లక్షల 51 వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….



