
ప్రమాదం జరుగుతేనే మేల్కొంటారేమో??
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని మండలం నాగులవంచ టు బోనకల్ పోయే రహదారిలో బ్రిడ్జి మొదలుపెట్టారు.
గత కెసిఆర్ ప్రభుత్వంలో Brs మొదలుపెట్టిన బండి రేగు వాగు బ్రిడ్జి ఇప్పటికీ పూర్తిగా కంప్లీట్ చేయలేదు .
నిత్యం వాహనలు వెళుతూ ఉంటాయి పూర్తిగా కంప్లీట్ చేయక పోవడం వలన వాహనాలు జారీ పడుతూ ఉన్నాయి .
ఇప్పటి వరకు ఇంకా ప్రాణనష్టం జరగ లేదు సార్ బ్రిడ్జి ఎడ్జ్ లు ఎలాంటి ఎన్డ్ పాయింట్ లేక పోవడం వలన వైకిల్స్ జారీ కింద పడుతున్నాయి ఈరోడ్ నుండి మన డిప్యూటి సిఎం వెళ్తూ ఉంటారు అయిన స్పందించని అధికారులు.
ఇకనైనా ప్రమాదాలు జరగకముందు స్పందించి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజల కోరుతున్నారు..




