
సి కె న్యూస్ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ.
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తుమ్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో.
సికే న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు జనవరి 22.
యాదాద్రి భువనగిరి జిల్లా మండలం పరిధిలోని నర్సాయిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తుమ్మల శ్రీనివాస్ పాల్గొని సి కే న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించినారు.
మీడియాతో మాట్లాడుతూ నిజాని నిర్భయంగా తెలియజేసే పత్రిక సి కె న్యూస్ దినపత్రిక అని అన్నారు.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉంటూ మంచి వార్తలు అందిస్తుందని సి కే న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో వలిగొండ భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి రిపోర్టరు జి బాలరాజు పాల్గొన్నారు.



