Andhra PradeshPolitical

అన్నదాతా సుఖీభవ

అన్నదాతా సుఖీభవ

అన్నదాతా సుఖీభవ

పలమనేరు నియోజకవర్గం, జూలై 25,.ck న్యూస్

ఇప్పుడున్న ఉరుకు పరుగుల జీవితంలో మన పనులు చూసుకోవడానికే మనకు సమయం సరిపోదు. అటువంటిది సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలంటే పెద్ద మనసు ఉండాలి.

ప్రతినిత్యం ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాడు.

ఈరోజు పలమనేరు మండలంలోని టీ వడ్డూరు మరియు పరిసర ప్రాంతాలలోని దినసరి కూలీలకు అల్పాహారం వితరణ చేశాడు.

ఈ సందర్భంగా అన్న ప్రసాద స్వీకర్తలు మాట్లాడుతూ…. మధుమోహన్ అన్న మాకు ఈరోజు టిఫిన్ పంచి పెట్టాడని, తమ సంతోషం వ్యక్తం చేస్తూ…. అన్నదాత సుఖీభవ అని దీవించారు.

మధు మీడియాతో మాట్లాడుతూ…. సేవా కార్యక్రమాలు చేయడంలో నేను ముందుంటానని, దాతల సహకారంతో నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని,

మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే శక్తి ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలని ఈ సందర్భంగా మధుమోహన్రావు తన మనసులోని మాటను తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button