Telangana

CDPO అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్

CDPO అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్

హైదరాబాద్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారిణి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్

శ్రీదేవిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

గతంలో ఆదిలాబాద్ జైనూర్‌లో సీడీపీఓగా పనిచేస్తున్న సమయంలో శ్రీదేవి నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తింపు

ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా కోసం చేసిన ఖర్చులుపై నకీలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తెల్చిన ఏసీబీ

దాదాపు రూ. 65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించిన ఏసీబీ

ఆమెను కరీంనగర్ కోర్టులో హజరుపరిచి రిమాండ్ తరిలించిన ఏసీబీ అధికారులు

322 అంగన్వాడీ సెంటర్లకు సబంధించిన నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చిన ఏసీబీ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button