NotificationPolitical

RBI భారీ నోటిఫికేషన్… 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

RBI భారీ నోటిఫికేషన్… 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

మొత్తం ఖాళీలు: 650 పోస్టులు
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి (SC/ST/PwBD అభ్యర్థులకు కేవలం పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది). వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి).
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రాథమిక వేతనం (Basic Pay) ₹29,000/- గా నిర్ణయించారు. ఇతర అలవెన్సులతో కలిపి (హౌస్ రెంట్ అలవెన్స్ మినహాయించి) నెలకు సుమారు ₹58,514/- వరకు గ్రాస్ శాలరీ అందుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
మెయిన్ పరీక్ష: 200 మార్కులకు నిర్వహించబడుతుంది.
భాషా నైపుణ్య పరీక్ష (LPT): అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర అధికారిక/స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
అర్హత కలిగిన అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్ rbi.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: 16 ఫిబ్రవరి 2026
చివరి తేదీ: 08 మార్చి 2026
మరిన్ని వివరాల కోసం ఈ క్రింది అధికారిక నోటిఫికేషన్ ను చూడండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button