
రాత పరీక్ష లేకుండానే నేవీలో ఎంట్రీ.. 260 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..
పోస్టులు: ఆఫీసర్
ఖాళీలు: 260
విద్య : పోస్టును బట్టి అర్హతలు మారుతాయి
డిగ్రీ (B.E./B.Tech / ఇతర సంబంధిత డిగ్రీలు)
ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి (కొన్ని టెక్నికల్ బ్రాంచ్‌లకు) పీజీ అర్హత (కొన్ని ప్రత్యేక పోస్టులకు)
సంబంధిత విభాగంలో నిర్దిష్ట శాతం మార్కులు అవసరం
శారీరక ప్రమాణాలు : నిర్దిష్ట ఎత్తు, బరువు ప్రమాణాలు కంటి చూపు మరియు ఫిజికల్ ఫిట్నెస్ నిబంధనలు మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి
వయస్సు & వైవాహిక స్థితి : నోటిఫికేషన్లో పేర్కొన్న వయోపరిమితి ప్రకారం అవివాహితులు మాత్రమే అర్హులు
ఆన్లైన్ విధానంలో మాత్రమే
చివరి తేదీ : ఫిబ్రవరి 24, 2026 రాత పరీక్ష లేదు
అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
నెలకు సుమారు ₹1.25 లక్షల నుంచి ₹1.5 లక్షల వరకు (పోస్టును బట్టి మారుతుంది)
ఇతర అలవెన్సులు, భత్యాలు, సదుపాయాలు వర్తిస్తాయి
రాత పరీక్ష లేకుండా ఎంపిక
ఆకర్షణీయమైన జీతం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
దేశసేవ చేసే అవకాశం
అధికారిక వెబ్సైట్:https://www.joinindiannavy.gov.in/




