NationalNotificationPolitical

ఆర్‌ఆర్‌సీ - వెస్ట్రన్‌ రైల్వేలో 5,349 అప్రెంటీస్‌లకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..!

ఆర్‌ఆర్‌సీ - వెస్ట్రన్‌ రైల్వేలో 5,349 అప్రెంటీస్‌లకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..!

ఆర్‌ఆర్‌సీ – వెస్ట్రన్‌ రైల్వేలో 5,349 అప్రెంటీస్‌లకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..!

Web desc : ఆర్ఆర్‌సీ జాబ్ నోటిఫికేషన్‌తో 5వేలకు పైగా అప్రెంటిస్‌లను నియామకం చేయనుంది. ఇక్కడ, అప్రెంటీస్‌ శిక్షణ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో రైల్వే లెవల్-1 ఉద్యోగాల్లో 20% వరకు ప్రాధాన్యత లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు మీ అర్హత ప్రమాణాలు, దరఖాస్తుల విధానం, తదితర అంశాలను తెలుసుకుని, ఆపై అప్లై చేయండి.

పోస్టులు: అప్రెంటీస్‌

ఖాళీలు: 5349

ఫిట్టర్- 1614
ఎలక్ట్రీషియన్- 1217
వెల్డర్- 532
పీఏఎస్‌ఏఏ- 280
మెకానిక్ (డీజిల్)- 207
పెయింటర్- 190
కార్పెంటర్- 184
రిఫ్రిజిరేటర్ (AC-మెకానిక్)- 184
ఎలక్ట్రానిక్ మెకానిక్- 236
పైప్ ఫిట్టర్- 176
ప్లంబర్- 136
వైర్‌మ్యాన్- 126
టర్నర్- 75
స్టెనోగ్రాఫర్- 40
మెషినిస్ట్ (గ్రైండర్)- 25
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 87
ఫోర్జర్ & హీట్ ట్రీటర్- 16
మెషినిస్ట్- 14
మెకానిక్ మోటార్ వెహికల్- 10

పదో తరగతితో పూర్తి చేసుకుని ఉండాలి.
సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థికి మార్చి 23, 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి.

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి., https://www.rrc-wr.com/

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇతరులకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం:
దరఖాస్తులు చివరి తేదీ :

ఒక సంవత్సరం.

ఎలాంటి రాత పరీక్ష ఉండదు,
పదో తరగతి,
ఐటీఐ మార్కుల మెరిట్
ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button