
ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు దరఖాస్తు (RTI) పూర్తిగా ఆన్‌లైన్
RTI దరఖాస్తులు & అప్పీలు ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 25 జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సూచించిన IT సదుపాయాలను అమలు చేస్తూ ఈ వ్యవస్థ ప్రారంభించారు. ఈ కొత్త వ్యవస్థ పేరు RTI Request & Appeals Management Information System (RTIMIS).
దరఖాస్తు దాఖలు చేయడానికి:
వెబ్ సైట్ https://rtionline.ap.gov.in
అమలులోకి వచ్చిన తేదీ: 18 ఫిబ్రవరి 2026
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్
▪️ఫీజు ఆన్‌లైన్ చెల్లింపు
▪️SMS & Email ద్వారా అప్డేట్స్
▪️30 రోజుల్లో PIO సమాధానం
▪️అవసరమైతే First Appeal
▪️తర్వాత Second Appeal
టైమ్‌లైన్
జిల్లా నోడల్ ఆఫీసర్→ 5 రోజుల్లో దరఖాస్తు ఫార్వర్డ్ చేయాలి.
▪️PIO → 30 రోజుల్లో సమాచారం
▪️FAA → 30 రోజుల్లో నిర్ణయం
▪️2nd Appeal → 90 రోజుల్లో దాఖలు.
ఇంటి దగ్గర నుంచే దరఖాస్తు → ట్రాకింగ్ → అప్పీల్ వరకు పూర్తి చేయవచ్చు.



