TelanganaUncategorized

కుళ్ళిపోయిన మహిళా మృతదేహం

కుళ్ళిపోయిన మహిళా మృతదేహం

కుళ్ళిపోయిన మహిళా మృతదేహం

C K న్యూస్. చేగుంట .రిపోటర్ కొండి. శ్రీనివాస్. డిసెంబర్

ఉమడి చేగుంట. మండల్ నార్సింగ్.పరిధిలోని వల్లూరు అడవి ప్రాంతంలో గుర్తుతెలియని, పూర్తిగా కుళ్ళిపోయిన మహిళా మృతుదేహాన్ని నార్సింగ్ పోలీసులు గుర్తించారు, అడవిలో మహిళా మృతుదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా, క్లూస్ టీం సహాయంతో మహిళా మృతి దేహంగా గుర్తించారు,

వల్లూరు గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు అడవి ప్రాంతంలోని 44వ జాతీయ రహదారి కల్వర్టు కింద మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించారు, ఆమె వయసు 29నుండి 35 సంవత్సరాల మహిళగా గుర్తించారు,5,2నుంచి 5-4 అడుగుల ఎత్తు ఉంటుందని,పింక్ కలర్ చీర,జాకెట్ కట్టుకొని ఉందని గుర్తించారు, ఆమెకు కళ్లద్దాలు జోడి చేతి గాజులు కూడా ఉన్నాయని తెలిపారు,

పోలీసుల సమాచారం మేరకు సుమారు నెలకితమే ఈ సంఘటన జరిగి ఉంటుందని వారన్నారు, ఇటీవల కాలంలో వివిధ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు, ఇతరాత్ర కేసులు పరిశీలించి చనిపోయింది ఎవరో గుర్తుపట్టున్నట్లు పోలీసులు తెలిపారు,

మృతుహానికి సంబంధించిన వివిధ భాగాలను సేకరించి మృతుదేహాన్ని రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు, ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో రామయంపేట్ సి ఐ లక్ష్మణ్ బాబు, నార్సింగ్ ఎస్ఐ, ఫోరే నిక్స సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button