
డిగ్రీ అర్హతతో MECLలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు !
Web desc : మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్) యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎం.ఎస్సీ./ ఎంటెక్/ ఎంఈ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 09.
ఖాళీలు : 10.
విభాగాల వారీగా ఖాళీలు : యంగ్ ప్రొఫెషనల్ (జియాలజీ) 07, యంగ్ ప్రొఫెషనల్ (జియోఫిజిక్స్) 01, యంగ్ ప్రొఫెషనల్ (మెటీరియల్స్) 01.
ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ ఎంటెక్/ ఎంఈ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి : 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ : ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం : ఫిబ్రవరి 23.
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్ : మార్చి 09.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
శాలరీ: ప్రతి నెలా రూ.60,000 చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు meclrecruitment.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.



