AdilabadPoliticalTelangana

ఫ్రిడ్జ్‌లో చెలరేగిన మంటలు.. ఇద్దరు దుర్మ*రణం

ఫ్రిడ్జ్‌లో చెలరేగిన మంటలు.. ఇద్దరు దుర్మ*రణం

ఫ్రిడ్జ్‌లో చెలరేగిన మంటలు.. ఇద్దరు దుర్మ*రణం

Web desc : నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బంగల్ పేట్ వద్ద మహాలక్ష్మివాడలోని సి బ్లాక్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఫ్రిడ్జ్ పేలి అగ్నిప్రమాదం జరిగింది.

ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల స్థానికులు వెంటనే అంబులెన్సులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ (40), ఇంటి యజమాని ఒడిసెల విజయ్ (50) మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వేసవిలో ఫ్రిడ్జ్ లు, ఏసీల వాడకాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button