PoliticalTelangana

గొప్ప సిద్ధాంతం కలిగిన బహుజన సమాజ్ పార్టీ నే గెలిపియండి

గొప్ప సిద్ధాంతం కలిగిన బహుజన సమాజ్ పార్టీ నే గెలిపియండి

జూలూరుపాడు మండల మహిళ అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల

సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్తు హాథిరాం నాయక్
వైరా నియోజకవర్గంలో ఎన్ని పార్టీల జెండాలు వచ్చిన వైరా నియోజకవర్గ ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి కరువైందని ఇవి అమలు కావాలి అంటే గొప్ప సిద్ధాంతం కలిగిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే మార్గమని ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి వైరా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని గొప్ప సంకల్పంతో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున

ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన బానోత్ రాంబాబు నాయక్ గారి గూర్చి తెలియజేస్తూ ఇంటింటి ప్రచారంలో ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జూలూరుపాడు మండల ప్రజలను

జూలూరుపాడు మండల అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల గారు వేడుకున్నారు, ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ కార్యదర్శి కంచపోగు నరసింహరావు, ఉపాధ్యక్షురాలు కొంగల లలిత మోసెస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button