KhammamPoliticalTelangana

వార్డ్ కౌన్సిలర్ చాంద్ పాషాను పరామర్శించిన సండ్ర వెంకట వీరయ్య

వార్డ్ కౌన్సిలర్ చాంద్ పాషాను పరామర్శించిన సండ్ర వెంకట వీరయ్య

వార్డ్ కౌన్సిలర్ చాంద్ పాషాను పరామర్శించిన సండ్ర వెంకట వీరయ్య .

సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడిలో గాయపడి చికిత్స చేయించుకోని ఎన్టీఆర్ నగర్ లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్ షేర్ చాంద్ పాషా ను సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు.

ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసాని తెలిపారు. వీరితోపాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డ శంకరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, సత్తుపల్లి టౌన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, అయుబ్ పాషా, అమరవరపు కృష్ణారావు,

పట్టణ యూత్ అధ్యక్షులు వల్లభనేని పవన్, కౌన్సిలర్లు దేవరపల్లి ప్రవీణ్, గుండ్ర రఘు, అద్దంకి అనిల్, నాయకులు మాధురి మధు, మేకల నరసింహారావు, కంటే అప్పారావు, ఎండీ గఫార్, జిన్ని, మదీనా పాషా, మరికంటి శ్రీనివాసరావు, పర్వతనేని వేణు, కొప్పుల అప్పారావు, సందీప్, బెల్లంకొండ రాము తదితరులున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button