Mahabub badPoliticalTelangana

ఆన్ సైట్ FIR నమోదు చేసిన నర్సిoహుల పేట పోలీస్ లు..

ఆన్ సైట్ FIR నమోదు చేసిన నర్సిoహుల పేట పోలీస్ లు..

ఆన్ సైట్ FIR నమోదు చేసిన నర్సిoహుల పేట పోలీస్ లు..

హర్షం వ్యక్తం చేస్తున్నా బాధిత కుటుంబాలు..

ప్రజలకు సత్వర రక్షణ సేవలను అందించడం లో ముందుంటు బాధితుల మెప్పును పొందుతున్నారు మహబూబాబాద్ జిల్లా నర్సిoహులపేట పోలీస్ లు..

నర్సింహులపేట మండలం రామన్న గూడెం గ్రామానికి చెందిన దేశాపాక వీరన్న పై అదే గ్రామానికి చెందిన దేశాపాక కుమార్ దాడికి పాల్పడ్డాడు బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇంటికి వెళ్లి FIR ఇవ్వడం జరిగింది..

మండలంలోని లాలి తండా కు చెందిన విజయ అనే మహిళ పై అదే గ్రామానికి చెందిన కొందరు విజయ ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను ద్వoసం చేయడం తో పాటు దాడి చేశారని సమాచారం అందటం తో తోరూర్ సి ఐ ఘణేష్ ఆధ్వర్యంలో సిబ్బంది లాలి తండా లోని నేర స్థలాన్ని పరిశీలించి అక్కడే పిర్యాదు స్వీకరించి బాధితుని ఇంటివద్ద FIR చేసి బాధితురాలి ఇవ్వడం జరిగింది..

బాధితులకు ఆన్ సైట్ fir ద్వారా సత్వర సేవలను అందిస్తున్న నర్సిoహుల పేట పోలీస్ లను మండల ప్రజలు అభినoదిస్తున్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button