
ప్రేమించిన వ్వక్తి మోసం చేసాడని ఆత్మ*హత్యాయత్నం చేసుకున్న యువతి…
బ్రేకింగ్ ck/న్యూస్…
పెబ్బేరు కు చెందిన నికిత 27 సంవత్సరాలు..
ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆచూకీ లేకుండా పోవడంతో గత నెల రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఎలాంటి న్యాయం జరగలేదని యువతి యూరియా మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది.. సీరియస్ గా ఉన్నందున వనపర్తి ఏరియా హాస్పటల్ కి తీసుకెళ్లారు .. ఇంక్కా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….




