సీతారామ కాలువలో నాణ్యత డొల్ల..

Generate Clip సీతారామ కాలువలో నాణ్యత డొల్ల.. సీతారామ కాలువకు నాసిరకం తూట్లు! కాంట్రాక్టర్ల పనితీరుపై గగ్గోలు! రైతులకు ఉపయోగం కంటే సమస్యలే ఎక్కువ! కాలినడకన వెళ్లాలన్నా కష్టం.. ట్రాక్టర్‌ వెళ్లాలన్నా దారి లేదు అధికారుల పర్యవేక్షణ ఏదీ?.. కాంట్రాక్టర్లపై చర్యలకు డిమాండ్ కాలువలోకి దిగేందుకు మెట్లు లేవు.. పశువులు జారిపడితే పరిస్థితి ఏంటి? నీటి తాకిడికి కట్ట కొట్టుకుపోతే పంటలకు భారీ నష్టం తప్పదంటున్న రైతులు సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఆగస్టు … Continue reading సీతారామ కాలువలో నాణ్యత డొల్ల..