
ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు & చివరి తేదీలు
1. జూలై 3:
✰ హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ – 26 పోస్టులు
✰ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ – 266 పోస్టులు
2. జూలై 4:
✰ IPRCL – 18 పోస్టులు
3. జూలై 7:
✰ ESI – 125 పోస్టులు
4. జూలై 12:
✰ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – 29 పోస్టులు
5. జూలై 14:
✰ SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) – 541 పోస్టులు
✰ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ – 32 పోస్టులు
✰ ఇస్రో – 39 పోస్టులు
6. జూలై 17:
✰ తెలంగాణ వైద్యశాఖ – 607 పోస్టులు
7. జూలై 18:
✰ SGPGIMS (సంజయ్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్) – 1,479 పోస్టులు
8. జూలై 21:
✰ అస్సాం రైఫిల్స్ – 79 పోస్టులు
9. జూలై 26:
✰ TG మెడికల్ & హెల్త్ సర్వీసెస్ – 48 పోస్టులు
10. జూలై 28:
✰ RRB Technician – 6,180 పోస్టులు
11. ఆగస్టు 26:
✰ BSF (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) – 123 పోస్టులు