
ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉద్యోగి రాసలీలలు.. వీడియో వైరల్
Web desc : ఉత్తరప్రదేశ్.. గోండా అదనపు మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఆర్డర్లీగా పనిచేస్తున్న 60 ఏళ్ల హరివంశ్ శుక్లాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
22 ఏళ్ల యువతిని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధించిన వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన చేతనా పార్క్ సమీపంలో ఉన్న ఆఫీసర్స్ కాలనీలో ఉన్న అతని ప్రభుత్వ క్వార్టర్స్‌లో జరిగింది.
కాగా జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ.. శుక్లాను సస్పెండ్ చేసి, అతని రికార్డులను సీల్ చేశారు. ఈ కేసు విచారణను అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పగించారు.