
DSSSB ఉద్యోగ నోటిఫికేషన్ 2025
Notification Link : https://dsssb.delhi.gov.in/sites/default/files/DSSSB/circulars-orders/final_advt_no_012025.pdf
నోటిఫికేషన్ నెం: 01/2025
మొత్తం ఖాళీలు: 2,119
దరఖాస్తు ప్రారంభం: 08 జూలై 2025 (మధ్యాహ్నం 12:00 గంటల నుంచి)
దరఖాస్తు చివరి తేదీ: 07 ఆగస్టు 2025 (రాత్రి 11:59 గంటల వరకు)
విభాగాలు & ముఖ్య పోస్టులు :
మలేరియా ఇన్‌స్పెక్టర్ – 37 పోస్టులు
ఆయుర్వేదిక్ ఫార్మసిస్టు – 8 పోస్టులు
PGT ఇంగ్లీష్ (పురుషులు) – 64 పోస్టులు
అసిస్టెంట్ (ఓపరేషన్ థియేటర్) – 120 పోస్టులు
వార్డెన్ (పురుషులు మాత్రమే) – 1,676 పోస్టులు
అర్హతలు : పొస్ట్‌కు అనుగుణంగా మెట్రిక్యులేషన్, డిగ్రీ, మాస్టర్స్, బీఈడీ, లేదా స్పెషలైజ్డ్ కోర్సులు అవసరం.
వయస్సు పరిమితి : 18 నుంచి 32 సంవత్సరాల మధ్య (పోస్టును బట్టి మారవచ్చు), రిజర్వేషన్ దరఖాస్తుదారులకు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు : ₹100/-
SC, ST, మహిళలు, PwBD, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం : https://dsssbonline.nic.in వెబ్‌సైట్‌లో మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం : ఒకటి లేదా రెండు భాగాల పరీక్ష (పోస్టును బట్టి).
MCQ ఫార్మాట్, నెగెటివ్ మార్కింగ్ ఉంది (తప్పు సమాధానానికి -0.25).
గమనిక : పూర్తి వివరాల కోసం DSSSB అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.