
చిన్నమండవలో సక్రమ చాటున అక్రమ ఇసుక రవాణా…
సీ కే న్యూస్ చింతకాని ప్రతినిధి. జి పిచ్చయ్య
కొందరు అధికారుల కన్నసన్నలలోనే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు మండలంలో బలంగా ఆరోపణలు…
మండలంలో అడ్డగోలుగా ఇసుక అక్రమాలు జరుగుతున్న కంటికి కనిపించని అధికారులు..
కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతున్న స్పందించని అధికారులు..
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో యధ్దేచ్చగా ఇసుక అక్రమ రవాణా…_
సంవత్సరాలుగా పాస్ బుక్ పేరుతో వ్యక్తిగత టాక్స్ ను వసూలు చేస్తున్నది ఎవరు…!
ప్రతి ట్రాక్టర్ నుండి ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగత టాక్స్ వసూలు చేస్తూ లక్షల పోగేసుకుంటున్న అధికారులు మౌనానికి కారణం…
టాక్స్ కడితేనే ఇసుక ట్రాక్టర్ కదులుతుంది లేదంటే కదలేదే లేదు…
నేటికి ప్రభుత్వ కూపన్లతో ఇసుక తరలించేందుకు ప్రత్యేక మార్గం (రహదారి) ఏర్పాటు చేయకపోవడం బాధాకరం.._
చిన్న మండవలో ఎటుచూసి ఇసుక అక్రమాలే..అయిన అటువైపు కన్నెత్తి చూడని అధికారులు..
ఇప్పటికైనా స్థానిక అధికారులు చొరవ తీసుకొని అక్రమ ఇసుకను అరికట్టాలని కొరుతున్న మండల ప్రజలు…