
భర్త చేతిలో భార్య హతం..!!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలపరిధిలోని పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలము కాలనీ గ్రామ నివాసి ధరావత్ గోపీ తన భార్య అయిన సునీత ను అనుమానంతో అతికిరాతకంగా చంపి పత్తి చేలో పడేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయిన ధరావత్ గోపి వయసు 40 మృతురాలు సునీతకు ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జూలకపాడు పోలీసులు విచారణ చేపట్టారు హత్యకు గల కారణాలు వివరాలు తెలియాల్సిన ఉంది.




