
భార్యను చంపిన భర్త మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండల పరిధిలోగల గోపి తన భార్య అయిన సునీతను పత్తి చేలో అతి కిరాక్తంగా నరికి చంపిన సంగతి విధితమే
కానీ తన జీవిత పై విరక్తి చెంది మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి జూలూరుపాడు మండల రాజరావుపేట గ్రామ సమీపంలో పడి ఉన్నాడు
ఆ విషయమై సమాచారం అందుకున్న జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బాధావత్ రవి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు




