
9000 వేల ధాన్యం బస్తాలు మాయం…..
పెబ్బేరు పట్టణం నందు
పేరుకి ఒకే మిల్లు కానీ
రెండు పేర్లు…
ఒకటి శ్రీ రామాంజనేయ రైస్ మిల్, మరొకటి శ్రీనివాస ట్రేడర్స్……
బ్రేకింగ్ న్యూస్…
పెబ్బేరు (సి కే న్యూస్)
ఈ శ్రీనివాస ట్రేడర్స్ కు సంబంధించిన 2021- 2022-2023 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం నిలువ లేనందున తనిఖీలు చేసి, 9000 ధాన్యం బస్తాలు తక్కువ ఉన్నాయని నిర్ధారించి పంచనామా చేసి పై అధికారులు సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ తెలియజేశారు.




