హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య
అనుమానంతో పిల్లల ముందే భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టి, అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో పడేసి పారిపోయిన భర్త
హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్న నల్గొండ జిల్లాకు చెందిన త్రివేణి, వెంకటేష్ దంపతులు
భర్త అనుమానంతో వేధిస్తున్నాడని, ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
ఇకనుండి మారతానని త్రివేణిని తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన కొద్ది రోజులకే పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన వెంకటేష్
అడ్డుకున్న కూతురిని సైతం మంటల్లో తోసేయగా, వారి అరుపులు, కేకలు విని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
అప్పటికే త్రివేణి మరణించగా, స్వల్ప గాయాలతో బయటపడిన కూతురు
కేసు నమోదు చేసి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులుహైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య
అనుమానంతో పిల్లల ముందే భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టి, అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో పడేసి పారిపోయిన భర్త
హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్న నల్గొండ జిల్లాకు చెందిన త్రివేణి, వెంకటేష్ దంపతులు
భర్త అనుమానంతో వేధిస్తున్నాడని, ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
ఇకనుండి మారతానని త్రివేణిని తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన కొద్ది రోజులకే పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన వెంకటేష్
అడ్డుకున్న కూతురిని సైతం మంటల్లో తోసేయగా, వారి అరుపులు, కేకలు విని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
అప్పటికే త్రివేణి మరణించగా, స్వల్ప గాయాలతో బయటపడిన కూతురు
కేసు నమోదు చేసి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు