
ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్ ఆళ్ల మణెమ్మ.
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని మండలం సీతంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ఆళ్ల మణి.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాల రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు*




