Telangana

దివ్యాంగులకు చేయూత నిస్తున్న ఎన్ఆర్ఐ ఫౌండేషన్

** దివ్యాంగులకు చేయూత నిస్తున్న ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ( DNF ) సేవలు అభిందనీయం.. కలెక్టర్ VP గౌతమ్ కుమార్* ..
ఈరోజు కృషిభవన్ రోడ్లోని DNF సంస్థ కార్యాలయం గణేష్ బోనాల నిలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ కుమార్ గారు 25 మంది దివ్యాంగులకు 3 లక్షల రూపాయలు విలువచేసే వీల్ చైర్స్, SBIT లో బీటెక్ చదువుతున్న ఒక పేద విద్యార్థిని కి 50 వేల రూపాయలు విలువచేసే ఒక లాప్టాప్ ను అందించారు.
దివ్యాంగులకు విద్యార్థుల కు మహిళల కు ఎన్నారై ఫౌండేషన్ వారు వివిధ రకాల సేవల తో వారి జీవితాల్లో వెలుగులు నింపటం అభినందనీయమని ఖమ్మం జిల్లా కలెక్టర్ కుమార్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ప్రెసిడెంట్ బయ్యాన బాబు రావు గారు, ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బోనాల రామకృష్ణ బండి నాగేశ్వరరావు 54 డివిజన్ కార్పరేటర్ మిక్కిలినేని మంజుల, మిక్కిలినేని నరేంద్ర చౌదరి గారు,కోశాధికారి పసుమర్తి రంగారావు, కొంగర పురుషోత్తమరావు, కురివెళ్ల ప్రవీణ్, అన్నం శ్రీనివాసరావు, వాసిరెడ్డి శ్రీనివాస్, కళ్యాణపు సాంబశివరావు, అంబేత్కర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, పద్మిని,వాసిరెడ్డి అర్జునరావు, పోతుగంటి వెంకటేశ్వర్లు, ముదాలగర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button