HyderabadPoliticalTelanganaUncategorized

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త..

ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు

ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు: భట్టి

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి జాగ, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సాయం అందిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం నిధులను వినియోగించుకోలేదు. వాటిని రాబట్టి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తాం.

ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తాం. ఈ పథకానికి బడ్జెట్లో ₹7740 కోట్లు కేటాయిస్తున్నాం’ అని భట్టి ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button