Telangana

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కు గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్లు సిబ్బంది వినతి పత్రం….

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కు గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్లు సిబ్బంది వినతి పత్రం….

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కు గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది వినతి పత్రం….

గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి….

సి కే న్యూస్ (సంపత్)ఫిబ్రవరి 14

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది బుధవారం రోజున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు..

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలేరు మండల గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గ్యాదపాక రమేష్ ,పంగ ప్రవీణ్,యాదగిరిగుట్ట మండల గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు బాల రాజు,శ్రీను రాంనర్సయ్య,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button